Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు తెలంగాణ హమాలి యూనియన్ జిల్లా సదస్సు

Follow Udayam on Google
raju Aug 28, 2026 6:45 PM నిజామాబాద్General
రేపు తెలంగాణ హమాలి యూనియన్ జిల్లా సదస్సు - Udayam
ఈ నెల 29న నిర్వహించనున్న తెలంగాణ హమాలి మిల్ వర్కర్ యూనియన్ జిల్లా సదస్సును జయప్రదం చేయాలని IFTU జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పిలుపునిచ్చారు. నగరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, 50 సంవత్సరాలు దాటిన తర్వాత రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలన్నారు.

Comments

G
Loading comments...