Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు రక్తదాన శిబిరం.. ఎస్ఐ సృజన పిలుపు

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 12:44 PM మెదక్General
రేపు రక్తదాన శిబిరం.. ఎస్ఐ సృజన పిలుపు - Udayam
పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు రేపు ఉదయం 10 గంటలకు రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు నార్సింగి ఎస్ఐ సృజన తెలిపారు. ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సామాజిక బాధ్యతతో ముందుకొచ్చి రక్తదానం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...