Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు నవాబ్‌పేట్‌లో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన

Follow Udayam on Google
sreekanth patel Aug 28, 2026 5:52 PM మహబూబ్‌నగర్General
రేపు నవాబ్‌పేట్‌లో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన - Udayam
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శనివారం నవాబ్‌పేట్ మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు జడ్పీహెచ్‌ఎస్‌లో ఉచిత షూల పంపిణీలో పాల్గొంటారు. అనంతరం దయ పంతులపల్లి, హాజీపూర్, కొండాపూర్, రుద్రారం సహా పలు గ్రామాల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Comments

G
Loading comments...