Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు కుబీర్‌లో గ్రామసభ

Follow Udayam on Google
Naresh Aug 30, 2026 12:14 PM నిర్మల్General
రేపు కుబీర్‌లో గ్రామసభ - Udayam
కుబీర్ మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు VB-G-RAM G గ్రామసభ నిర్వహించనున్నట్లు సర్పంచ్ కందూరు సాయినాథ్ తెలిపారు. 2026–27 సంవత్సరానికి ఉపాధి హామీ పథకం గ్రామపంచాయతీ ప్రణాళిక రూపొందించనున్నారు. రైతులు తమ వ్యవసాయ భూముల్లో పనులు చేపట్టేందుకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని గ్రామసభను విజయవంతం చేయాలని సర్పంచ్ కోరారు.

Comments

G
Loading comments...