Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు కసాపురం ఆలయంలో వరలక్ష్మి వ్రతం

Follow Udayam on Google
Mohammad Sep 03, 2026 4:23 PM అనంతపురంGeneral
రేపు కసాపురం ఆలయంలో వరలక్ష్మి వ్రతం - Udayam
గుంతకల్ కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రావణమాస ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ విజయరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈ పూజలో పాల్గొనే మహిళలు రూ.2000 చెల్లించి పూజ సామాగ్రితో పాటు, పట్టుచీర, 80 గ్రాముల లడ్డు ప్రసాదం, స్వామివారి ప్రత్యేక దర్శనం ఉంటుందన్నారు.

Comments

G
Loading comments...