వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు పట్టణంలోని రైల్వే క్రీడా మైదానంలో బుధవారం మండల బాలికల క్రికెట్ టాలెంట్ హంట్ సెలక్షన్ నిర్వహిస్తున్నట్లు ఆర్డిటి క్రికెట్ కోచ్ ఇనాయతుల్లా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వారు మాట్లాడుతూ.. అండర్ -15, అండర్-18, సంవత్సరాల బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 9701435534 నెంబర్ కు సంప్రదించాలన్నారు.
Comments
Loading comments...

