Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు జిల్లా వ్యాప్తంగా భారీ వనమహోత్సవం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 24, 2026 9:43 PM నాగర్ కర్నూల్General
రేపు జిల్లా వ్యాప్తంగా భారీ వనమహోత్సవం - Udayam
నాగర్ కర్నూల్ జిల్లాను పచ్చదనంతో నింపే లక్ష్యంతో రేపు మంగళవారం జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో వన మహోత్సవం నిర్వహించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో మొక్కలు నాటాలని సూచించారు. నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని శాఖలు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

Comments

G
Loading comments...