వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని మాంసపు దుకాణాల నిర్వహకులకు శుక్రవారం మున్సిపాలిటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలోని జంతు వదశాలలు మరియు మాంసపు దుకాణాలను మూసివేయాలన్నారు. నిబంధనలు పాటించకుండా దుకాణాలు తెరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
Comments
Loading comments...

