వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ, మండలం, దండేపల్లి మండలాల లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పంపిణీ చేయనున్నారని కాంగ్రెస్ పార్టీ లక్షెట్టిపేట మండల, పట్టణ అధ్యక్షులు నలిమేల రాజు, షాహిద్ తెలిపారు.
ఆదివారం ఉ.10 పట్టణంలోని ఎస్పిఆర్ గార్డెన్స్ లో CMRF చెక్కుల పంపిణీ ఉంటుందని అన్నారు
Comments
Loading comments...

