Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు బొమ్మలరామారంలో మండల పరిషత్ సమావేశం

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 5:45 PM యాదాద్రి భువనగిరిGeneral
రేపు బొమ్మలరామారంలో మండల పరిషత్ సమావేశం - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10:30 గంటలకు మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. వ్యవసాయం, విద్యుత్, వైద్యం, తాగునీరు తదితర శాఖల ప్రగతిపై చర్చించనున్నారు. మండల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీఓ శ్యామల కోరారు.

Comments

G
Loading comments...