వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా వెంకటాపురం SGFI ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలను ఈ నెల 7వ తేదీ సోమవారం నుంచి నిర్వహిస్తున్నట్లు MEO సత్యనారాయణ తెలిపారు.
14, 17 ఏళ్లలోపు విద్యార్థులు అర్హులని, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. బాలురకు వెంకటాపురం ZPHSలో, బాలికలకు చిరుతపల్లి గర్ల్స్ ఆశ్రమ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు
Comments
Loading comments...

