వార్తలకు తిరిగి వెళ్లండి

వంగూరు మండల కేంద్రంలో గెల్వలాంబమాత జాతర బ్రహ్మోత్సవాలు రేపు మంగళవారం నుంచి సెప్టెంబర్ 5 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ నకినమోని శేఖర్ తెలిపారు. ఐదు రోజుల పాటు వైభవంగా జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.
నాలుగు రోజుల పాటు కల్వకుర్తి, అచ్చంపేట డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు తదితర సదుపాయాలు కల్పించామన్నారు.
Comments
Loading comments...

