Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపల్లెలో ముఖ్య నాయకులు , కార్యకర్తలతో సమావేశం

Follow Udayam on Google
Ram Sep 22, 2026 9:34 PM జాతీయంGeneral
రేపల్లెలో ముఖ్య నాయకులు , కార్యకర్తలతో సమావేశం - Udayam
రేపల్లె నియోజకవర్గ ముఖ్య నాయకులు , కార్యకర్తలతో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు . క్షేత్రస్థాయి పరిస్థితులు , మౌలిక వసతులు , ప్రజా సమస్యలపై చర్చించారు . అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని , పెండింగ్‌ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు .

Comments

G
Loading comments...