వార్తలకు తిరిగి వెళ్లండి

రేగోడ్ మండలం ఆర్. ఇటిక్యాల గ్రామ సమీపంలోని శాంతప్ప మహారాజు ఆలయం వద్ద ఆటో అదుపుతప్పి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ భాను ప్రియ, పైలట్ మహేశ్వర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

