వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్గా పోతనకర్ లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, డీసీవో శ్రీనివాస్ పాలకవర్గంతో సోమవారం రెడ్క్రాస్ సొసైటీ లో ప్రమాణస్వీకారం చేయించారు. మొత్తంగా 15మందితో సొసైటీ పాలవకర్గం ఏర్పడింది.
నగరంలో ఆదివారం ఎన్నికలు జరిగాయి. బుస ఆంజనేయులు ప్యానెల్లో 14మంది పోటీపడగా 4 విజేతలుగా నిలిచారు. ఇందూరు సేవాసమితి ప్యానెల్లో 15మంది పోటీలో ఉండగా 11మంది గెలిచారు.
Comments
Loading comments...

