Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్‌గా డాక్టర్ ఆడె క్రాంతి కుమార్

Follow Udayam on Google
Alluri Mahesh Oct 05, 2026 6:49 PM ఆదిలాబాద్General
రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్‌గా డాక్టర్ ఆడె క్రాంతి కుమార్ - Udayam
ఆదిలాబాద్ జిల్లా : ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్‌గా డాక్టర్‌ ఆడె క్రాంతికుమార్‌ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన మేనేజింగ్‌ కమిటీ ఎన్నికల్లో 15 స్థానాలకు 46 మంది పోటీ పడ్డారు. రాథోడ్‌ జైసింగ్‌ 946 ఓట్ల భారీ మెజార్టీతో రికార్డు విజయం సాధించారు. ఎన్నికల అధికారి, జెడ్పీ సీఈఓ బి.రవి పర్యవేక్షణలో రహస్య ఓటింగ్‌ నిర్వహించారు. నూతన కార్యవర్గం మూడేళ్లపాటు సేవా కార్యక్రమాలను నిర్వహించనుంది.

Comments

G
Loading comments...