Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీదీకి షాక్ ఇస్తున్న రెబెల్స్

Follow Udayam on Google
శివ కుమార్ Jul 02, 2026 1:57 PM జాతీయంGeneral
దీదీకి షాక్ ఇస్తున్న రెబెల్స్ - Udayam
తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. తమకు 2/3 వంతు మెజారిటీ ఉందని, అత్యధిక మంది ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు తమవైపే ఉన్నారని పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ స్పష్టం చేశారు. తామే అసలైన టీఎంసీ అని పేర్కొంటూ.. పార్టీ గుర్తు, పేరుపై హక్కుల కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ECI) కలిసి అధికారికంగా వినతిపత్రం సమర్పించినట్లు ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...