Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నార్త్‌ సెంట్రల్‌ హైదరాబాద్‌లో రియల్టీ జోరు

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 7:09 PM జాతీయంGeneral
నార్త్‌ సెంట్రల్‌ హైదరాబాద్‌లో రియల్టీ జోరు - Udayam
పారిశ్రామిక కేంద్రంగా పేరొందిన బాలానగర్‌–కూకట్‌పల్లి వై జంక్షన్‌ ప్రాంతం ఐటీ, ప్రీమియం నివాస హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌ రోడ్‌ అవతలకు తరలించడంతో పాత పారిశ్రామిక స్థలాలు నివాస ప్రాజెక్టులకు అనువుగా మారాయి. మెట్రో, ఫ్లైఓవర్లతో మెరుగైన రవాణా సదుపాయాలు, సమీపంలో విద్య, వైద్యం, షాపింగ్‌ కేంద్రాలు ఉండటం ఈ ప్రాంతానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

Comments

G
Loading comments...