Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో రియల్ జోరు

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 7:32 AM జాతీయంవాణిజ్యం
హైదరాబాద్‌లో రియల్ జోరు - Udayam
హైదరాబాద్‌లో ఇళ్లు, కార్యాలయ స్థలాలకు గిరాకీ కొనసాగుతోంది. జులై-సెప్టెంబరులో కొత్త ఇళ్ల అమ్మకాల్లో 15%, లీజింగ్‌లో 47% వృద్ధి నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో కార్యాలయ లీజింగ్ 9% పెరిగి 18.7 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. వ్యాపార విస్తరణే ఇందుకు కారణమని నివేదికలు తెలిపాయి.

Comments

G
Loading comments...