Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎఫ్‌డీ వడ్డీ రేట్ల మార్పులు

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 9:01 PM జాతీయంవాణిజ్యం
ఎఫ్‌డీ వడ్డీ రేట్ల మార్పులు - Udayam
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పారదర్శకత కోసం రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలు తెచ్చింది. దీని ప్రకారం బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ప్రతి పనిరోజు ఉదయం 10:10 గంటలలోపు వెబ్‌సైట్‌లో ప్రకటించాలి. ఒకే మొత్తానికి వేర్వేరు రేట్లు ఇవ్వడానికి వీల్లేదని, రూ.3 కోట్ల కంటే తక్కువ ఉన్న డిపాజిట్లకు LCR ఆధారిత మినహాయింపు ఉండదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...