Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నో యూపీఐ డే నిరసన

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 8:28 PM జాతీయంవాణిజ్యం
నో యూపీఐ డే నిరసన - Udayam
వ్యాపార లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ 2న 'నో యూపీఐ డే' నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా మొబైల్ రిటెయిలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నిరసనలో భాగంగా దేశవ్యాప్తంగా మొబైల్ షాపుల్లో యూపీఐ చెల్లింపులను నిలిపివేసి కేవలం నగదు, కార్డుల ద్వారా మాత్రమే పేమెంట్లు స్వీకరించాలని నిర్ణయించారు.

Comments

G
Loading comments...