వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఐపీఎల్-2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టేందుకు తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్రకటించింది. మ్యాచ్ గెలిచి కప్పు సొంతం చేసుకుంటామనే ధీమాను వ్యక్తం చేస్తూ ఆ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో '#TheFinalLeap' పేరుతో ఓ స్ఫూర్తిదాయక వీడియోను పంచుకుంది. ఫైనల్ పోరుకు ముందు ఆర్సీబీ రిలీజ్ చేసిన ఈ వీడియో అభిమానుల్లో మరింత జోష్ నింపుతోంది.
Comments
Loading comments...

