వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55 శాతం మార్కులు కలిగి ఉండాలి. నెట్, స్లెట్, సెట్, పీహెచ్‌డీ అర్హతలకు ప్రాధాన్యత ఉంటుంది.
అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీలతో కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించాలి. అర్హులైన అభ్యర్థులకు సెప్టెంబర్ 3న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

