Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటి: అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి పరీక్షలు

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 4:27 PM అన్నమయ్యGeneral
రాయచోటి: అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి పరీక్షలు - Udayam
రాయచోటి ఆర్డీవో కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకురాలి పోస్టుల భర్తీకి గురువారం పరీక్షలు నిర్వహించారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లి ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలోని ఖాళీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. సంబేపల్లి, రాయచోటి, చిన్నమండెం మండలాల్లోని ఖాళీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు పరీక్షలు రాశారు.

Comments

G
Loading comments...