వార్తలకు తిరిగి వెళ్లండి

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న భక్తి చిత్రం ‘ఇరుముడి’ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. అయ్యప్ప భక్తులకు ఎంతో ఇష్టమైన ‘మల్లెపూల పల్లకి’ (విల్లాలి వీరుడు) భజన పాటను ఈ సినిమాలో రీమిక్స్ చేయనున్నారు.
ఈ విషయాన్ని సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ అధికారికంగా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Comments
Loading comments...

