Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్రాంతికి రవితేజ సందడి

విష్ణు వర్ధన్ Jul 06, 2026 6:36 AM అల్ ఇండియా 8 viewsabout 2 hours ago
సంక్రాంతికి రవితేజ సందడి - Udayam Digital

Photo Gallery

సంక్రాంతికి రవితేజ సందడి - main
సంక్రాంతికి రవితేజ సందడి - gallery image
వచ్చే సంక్రాంతి బరిలో రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ చిత్రం నిలవనుంది. హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ వైవిధ్యభరితమైన వినోదాత్మక చిత్రం, ఈ నెలలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Comments

G
Loading comments...