వార్తలకు తిరిగి వెళ్లండి

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ సినిమాలో కీలక సన్నివేశాలను అల్లూరి జిల్లా జీకేవీధి మండలం సీలేరు పరిసరాల్లో చిత్రీకరించారు. అయ్యప్ప స్వామి, మారెమ్మ తల్లి ఆలయాలు, జలాశయాలు, ప్రకృతి అందాల మధ్య ఈ సన్నివేశాలను షూట్ చేశారు.
సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సీలేరు పరిసరాల్లో చిత్రీకరించిన దృశ్యాలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

