Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రవితేజ ‘ఇరుముడి’ భక్తి గీతం

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jun 30, 2026 11:23 AM జాతీయంవినోదం
రవితేజ ‘ఇరుముడి’ భక్తి గీతం - Udayam
రవితేజ అయ్యప్ప భక్తుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం నుండి భక్తి గీతం విడుదలైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఆధ్యాత్మిక కుటుంబ కథా చిత్రం ఆగస్టు 21న విడుదల కానుంది. జి.వి.ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Comments

G
Loading comments...