Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రవితేజతో ‘సింగం’ డైరెక్టర్ క్రేజీ మూవీ?

Follow Udayam on Google
Vikram Chandra Jun 15, 2026 3:19 PM జాతీయంవినోదం
రవితేజతో ‘సింగం’ డైరెక్టర్ క్రేజీ మూవీ? - Udayam
మాస్ మహారాజా రవితేజ, తమిళ స్టార్ డైరెక్టర్ హరి కాంబినేషన్‌లో ఒక భారీ యాక్షన్ చిత్రం రాబోతున్నట్లు సమాచారం. హరి చెప్పిన లైన్ నచ్చడంతో రవితేజ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం ఆగస్టు 21న విడుదల కానుంది. ఆ తర్వాతే ‘సింగం’ ఫేమ్ హరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సరికొత్త మాస్ ఎంటర్‌టైనర్ అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

Comments

G
Loading comments...