వార్తలకు తిరిగి వెళ్లండి
శర్వానంద్ చిత్రంలో రవీనా!

శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న కొత్త చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ శక్తిమంతమైన పోలీసు పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు రెండో వారంలో ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది.
భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా ప్రచారంలో ఉన్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ‘జార్జ్ క్రిష్’ అనే పేరు పరిశీలనలో ఉంది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.
Comments
Loading comments...