వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 17న విడుదల కానున్న ‘ఓ..! సుకుమారి’ చిత్రం కుటుంబ ప్రేక్షకులను తప్పక అలరిస్తుందని నటుడు తిరువీర్ తెలిపారు. వింత శక్తులున్న అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి పడే సంఘర్షణే ఈ సినిమా కథాంశమని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం కథల ఎంపికలో బిజీగా ఉన్నానని, నెలకు దాదాపు ఇరవై కథలు వింటున్నానని తిరువీర్ చెప్పారు. ప్రస్తుతం ‘భగవంతుడు’తో పాటు మరో రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

