వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రస్తుతం ‘వృషకర్మ’ షూటింగ్‌లో బిజీగా ఉన్న నాగచైతన్య, తన తదుపరి ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్‌లను పరిశీలిస్తున్నారు. ‘మసూద’ దర్శకుడు సాయి కిరణ్ ఇప్పటికే చైతూకి ఒక హారర్ థ్రిల్లర్ కథను వినిపించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ కథపై చర్చలు జరుగుతున్నాయి. చైతన్య సానుకూలంగా స్పందిస్తే, వీరిద్దరి కాంబినేషన్‌లో కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే అధికారిక ప్రకటన కోసం అభిమానులు వేచి చూడాల్సిందే.
Comments
Loading comments...

