Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాని నిర్మాణంలో నితిన్‌ సినిమా

Follow Udayam on Google
హరిక శర్మ Jul 15, 2026 9:55 AM జాతీయంవినోదం
నాని నిర్మాణంలో నితిన్‌ సినిమా - Udayam
వైవిధ్యమైన నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని, తదుపరి చిత్రాన్ని ‘దండోరా’ ఫేమ్ మురళీ కాంత్ దర్శకత్వంలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం హీరో నితిన్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే కథా చర్చలు ముగిసిన ఈ క్రేజీ చిత్రంపై త్వరలోనే స్పష్టత రానుంది. నితిన్ ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నారు.

Comments

G
Loading comments...