వార్తలకు తిరిగి వెళ్లండి
రేషన్ బియ్యం కోసం రాళ్ల తూకం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారేగట్టులో సెల్‌ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో వింత పరిస్థితి నెలకొంది. లబ్ధిదారులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మొండికట్టకు వెళ్లి వేలిముద్రలు వేయాల్సి వస్తోంది.
అక్కడ ఇ-పోస్ పరికరంలో కార్డు యాక్సెస్ కావడం కోసం బియ్యానికి బదులు రాళ్లను తూకం వేస్తున్నారు. అనంతరం రశీదు తీసుకుని గ్రామానికి వచ్చి బియ్యం పొందుతున్నారు.
Comments
Loading comments...