Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ ఈ-కేవైసీపై కీలక అప్‌డేట్

నవీన్ రెడ్డి Jul 19, 2026 11:06 AM హైదరాబాద్about 9 hours ago
రేషన్ ఈ-కేవైసీపై కీలక అప్‌డేట్ - Udayam Digital
రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ నెల 31లోగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని కేంద్రం గడువు విధించింది. వలస వెళ్లిన వారు దీనికోసం సొంతూళ్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏ రేషన్ షాపు నుంచైనా అప్‌డేట్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ-కేవైసీ పూర్తి కాకపోతే భవిష్యత్తులో రేషన్ పంపిణీ నిలిచిపోయే ఇబ్బందులు ఎదురవుతాయని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...