Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ డీలర్ల సమస్యలపై ధర్నా

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 3:24 PM అన్నమయ్యGeneral
రేషన్ డీలర్ల సమస్యలపై ధర్నా - Udayam
రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని చౌక దుకాణాల డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కమీషన్ పెంచాలని, బియ్యం బస్తాల క్యూఆర్‌ కోడ్ స్కానింగ్ రద్దు చేయాలని కోరారు. గౌరవ వేతనం హామీని అమలు చేయడంతో పాటు ఏడు డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని డీలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...