Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్‌ కార్డు ఫ్లెక్సీలో సురేఖ ఫోటో లేదు

Follow Udayam on Google
Harika Sep 01, 2026 6:47 PM మహబూబాబాద్ General
రేషన్‌ కార్డు ఫ్లెక్సీలో సురేఖ ఫోటో లేదు - Udayam
మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ రైతు వేదికలో మంత్రి సీతక్క రేషన్‌ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పలువురు ప్రజాప్రతినిధుల ఫొటోలు ఉన్నాయి. అయితే మంత్రి కొండా సురేఖ ఫొటో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో ఆమె ఫొటో లేకపోవడంపై పలువురు ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...