Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధులకు ఇంటికే రేషన్

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 02, 2026 6:46 AM కృష్ణా జిల్లాGeneral
వృద్ధులకు ఇంటికే రేషన్ - Udayam
కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. 65 ఏళ్లు పైబడిన కుటుంబాలకు ప్రతి నెల 25వ తేదీ నుంచి నెలాఖరులోగా రేషన్‌ను ఇంటి వద్దకే అందించే కార్యక్రమం ప్రారంభించింది. రేషన్‌ డీలర్లు లేదా శ్రామికులు నేరుగా ఇంటికి వెళ్లి సరుకులు అందజేయనున్నారు. దీంతో వృద్ధులకు రేషన్‌ దుకాణాలకు వెళ్లే ఇబ్బందులు తగ్గనున్నాయని ప్రభుత్వం తెలిపింది.

Comments

G
Loading comments...