Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయం వల్ల విజయ్‌తో టైమ్

Follow Udayam on Google
Sai Sep 03, 2026 10:47 AM జాతీయంవినోదం
గాయం వల్ల విజయ్‌తో టైమ్ - Udayam
గాయం కారణంగా విశ్రాంతి తీసుకున్న సమయంలో భర్త విజయ్‌ దేవరకొండతో ఎక్కువ సమయం గడిపానని రష్మిక మందన్న తెలిపారు. సరదాగా మాట్లాడిన ఆమె, విజయ్‌తో సమయం గడిపేందుకే తనకు గాయం అయ్యేలా విశ్వం ప్లాన్‌ చేసిందేమోనని అన్నారు. ‘మైసా’ షూటింగ్‌లో గాయపడిన రష్మిక కొన్ని వారాలు విశ్రాంతి తీసుకున్నారు. పెళ్లి తర్వాత విజయ్‌తో కలిసి గడిపిన ఈ రోజులు మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని ఆమె చెప్పారు.

Comments

G
Loading comments...