వార్తలకు తిరిగి వెళ్లండి

తన బెస్ట్ ఫ్రెండ్‌ను వివాహం చేసుకోవడమే తన జీవితంలో అత్యంత సంతోషకరమైన నిర్ణయమని, దీనితో తన కల నిజమైందని స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.
విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత ఆమె నటిస్తున్న మొదటి బాలీవుడ్ చిత్రం ‘కాక్‌టెయిల్ 2’ జూన్ 19న విడుదల కానుంది
Comments
Loading comments...

