వార్తలకు తిరిగి వెళ్లండి
రష్మిక 'మైసా' అరుదైన రికార్డు

పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ చిత్రంలో నటి రష్మిక మందన్న అరుదైన రికార్డు సృష్టించారు. భారత చలనచిత్రరంగంలో ఏ హీరోయిన్ ఇప్పటి వరకూ చేయని అత్యంత కష్టమైన అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్‌ను ఆమె విజయవంతంగా పూర్తి చేశారు.
నా కెరీర్‌లో ఇది అత్యంత సవాలుతో కూడుకున్నదని రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ అద్భుత సన్నివేశం కోసం చిత్రబృందం ఎంతో కష్టపడిందని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...