Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రాకా’లో రష్మిక సందడి?

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jun 27, 2026 2:22 PM జాతీయంవినోదం
‘రాకా’లో రష్మిక సందడి? - Udayam
అల్లు అర్జున్, దీపికా పదుకొణె జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రంలో రష్మిక మందన్న నటించనున్నట్లు సమాచారం. పుష్ప జోడీ మరోసారి వెండితెరపై కనిపించనుందనే వార్త ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచింది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాక్. అయితే, చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...