వార్తలకు తిరిగి వెళ్లండి

రష్మిక మందన్నా కోలుకుంటోందని, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోందని విజయ్ దేవరకొండ తెలిపారు. ‘రోమాంచకం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో తనది ప్రత్యేకమైన బంధమని విజయ్ దేవరకొండ అన్నారు. 1989 నుంచి తన జీవితంలోని అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. తన ప్రయాణం ‘రోమాంచకం’గా సాగిందని సరదాగా వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

