వార్తలకు తిరిగి వెళ్లండి
కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక సందడి

కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో ప్రముఖ నాయిక రష్మిక సందడి చేయనున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్‌తో కలిసి ఆమె ఈ వేడుకకు హాజరుకానున్నారు.
ఆగస్టు 2న జరగనున్న ఈ వేడుకల్లో భారత్ తరఫున నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనలో వీరిద్దరూ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. 2030 శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే.
Comments
Loading comments...