వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఓటమి నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాజీ వికెట్‌కీపర్ రషీద్ లతీఫ్ తీవ్ర విమర్శలు చేశాడు. మహ్సిన్ నక్వీ నేతృత్వంలోని బోర్డు, జట్టు యాజమాన్యం, సెలెక్టర్లను తీవ్రంగా తప్పుబట్టాడు.
పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలోనే ప్రస్తుత పాలక వర్గం అత్యంత చెత్తదని లతీఫ్ వ్యాఖ్యానించాడు. లార్డ్స్ టెస్టులో 194 పరుగులతో ఓటమి తర్వాత ఆయన ఈ విమర్శలు చేశాడు.
Comments
Loading comments...

