Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరుదైన వ్యాధితో చిన్నారి పోరాటం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 31, 2026 10:38 AM ఖమ్మంGeneral
అరుదైన వ్యాధితో చిన్నారి పోరాటం - Udayam
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలానికి చెందిన ఐదేళ్ల చిన్నారి అరుదైన జన్యుపరమైన సీజీడీ వ్యాధితో చికిత్స పొందుతోంది. బోన్ మ్యారో మార్పిడి అవసరమని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స కోసం ఇప్పటికే భారీగా ఖర్చు చేశామని, మరింత ఆర్థిక సహాయం అవసరమని చిన్నారి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...