Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావు బహదూర్ సక్సెస్ మీట్

హరిక శర్మ Jul 05, 2026 2:08 AM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago
రావు బహదూర్ సక్సెస్ మీట్ - Udayam Digital

Photo Gallery

రావు బహదూర్ సక్సెస్ మీట్ - main
రావు బహదూర్ సక్సెస్ మీట్ - gallery image
సత్యదేవ్ హీరోగా నటించిన 'రావు బహదూర్' చిత్రం థియేటర్లలో సక్సెస్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నెల 3న విడుదలైన ఈ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహించగా, దీపా థామస్ హీరోయిన్‌గా నటించారు. సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో మేకర్స్ తమ ఆనందాన్ని పంచుకున్నారు.

Comments

G
Loading comments...