వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండలో బీజేపీ కార్యాలయం, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి కుటుంబ సభ్యుల ఇంటిపై దాడులను, కార్యకర్తలపై దాడులను బీజేపీ నాయకులు ఖండించారు. కోదాడలో మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అరెస్టును విమర్శించారు.
రాంచందర్‌రావును గృహనిర్బంధం చేయడం అప్రజాస్వామికమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. వంగవీటి శ్రీనివాసరావు, బొలిశెట్టి కృష్ణయ్య, నూనె సులోచన, కనకాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

