Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'రణబాలి' రిలీజ్ వాయిదా

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 22, 2026 12:06 PM జాతీయంవినోదం
'రణబాలి' రిలీజ్ వాయిదా - Udayam
కపుల్ విజయ్-రష్మిక నటించిన ‘రణబాలి’ సినిమా విడుదలలో ఊహించని ఆలస్యం జరగనుందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్ 11న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే ఈ జంట వివాహం వల్ల చిత్రీకరణకు విరామం రావడంతో అనుకున్న సమయానికి సినిమా సిద్ధం కాకపోవచ్చని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తారని సమాచారం అందుతోంది.

Comments

G
Loading comments...