వార్తలకు తిరిగి వెళ్లండి
రణబాలి చిత్రం విశేషాలు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'రణబాలి'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 19వ శతాబ్దపు చారిత్రక నేపథ్యంతో వస్తోంది.
బ్రిటీష్ పాలనా కాలంలోని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ రాయలసీమ ప్రాంతంలో పూర్తయింది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
Comments
Loading comments...